-
Home » Thaina Fields
Thaina Fields
ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన కొన్ని నెలలకే చనిపోయిన నటి
January 12, 2024 / 01:18 PM IST
పెరూకి చెందిన ఆ నటి అతి చిన్న వయసులో చనిపోవడం సంచలనం రేపుతోంది. తాను ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన కొన్ని నెలలకే ఆమె కన్నుమూసింది.