Home » Thalaivar
రజినీకాంత్ పని అయిపొయింది అన్న ప్రతి సారి ఓ సాలిడ్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇస్తారు రజిని.
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ రిలీజ్ అయ్యాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత్లోని జపాన్ రాయబారి రజనీకి విషెస్ చెప్పడమే కాదు ఆయనలా కళ్లద్దాలు తిప్పడానికి ప్రయత్నించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంద�
జైలర్ సినిమా భారీ విజయం సాధించింది. రజినీకాంత్ తో పాటు శివరాజ్ కుమార్, మోహన్ లాల్ గెస్ట్ అప్పీరెన్స్ అదిరిపోయాయి. ఇక అనిరుద్ BGM జైలర్ సినిమాకు బాగా ప్లస్ అయింది. తమిళనాడులోనే కాక అన్నిచోట్లా జైలర్ సినిమా భారీ విజయం సాధించింది.