Home » thalapathi Vijay
తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ ఇన్‌స్టాగ్రమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సాధారణంగానే సోషల్ మీడియాలో కూడా స్టార్స్ రికార్డులు సెట్ చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అంతా తమ అభిమాన హీరోలు, స్టార్స్ ని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు.
విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉంటే ఆయన తండ్రి విజయ్ పేరు వాడుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది విజయ్ కి నచ్చలేదు.
తమిళ్ యాక్టర్ దళపతి విజయ్.. తో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పోస్టర్లు రాష్ట్రమంతా చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ ఇంటిపై దాదాపు 23గంటల పాటు జరిగిన ఐటీ దాడుల తర్వాతే ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దళపతి విజయ్‌కు సపోర్ట్‌గా నిలిచార�