-
Home » Thama trailer
Thama trailer
మోస్ట్ అవైటెడ్ థామా ట్రైలర్ వచ్చేసింది.. వాంపైర్ గా అదరగొట్టేసిన ఆయుష్మాన్.. రష్మిక కూడానా!
September 26, 2025 / 09:20 PM IST
ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ నుంచి మస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ (Thamma Trailer)మూవీ థామా. హారర్ అండ్ కామెడీ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.