Home » Thamma Movie
రష్మిక మందన్న నటించిన మొదటి హారర్ కామెడీ సినిమా థామా అక్టోబర్ 21న రిలీజయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి పలు వర్కింగ్ స్టిల్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక.
ఇటీవలే విజయ్ దేవరకొండని నిశ్చితార్థం చేసుకున్న రష్మిక మందన్న తాజాగా థామా సినిమాలోని స్పెషల్ సాంగ్ నుంచి హాట్ వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేసింది.
రష్మిక మందన్న బాలీవుడ్ లో నటించిన థామా సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. నేడు థామా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా రష్మిక ఇలా నలుపు చీరలో వచ్చి అలరించింది.
ధామా సినిమా నుంచి రిలీజయిన రష్మిక సాంగ్ మీరు కూడా చూసేయండి.. (Rashmika Mandanna)