Rashmika Mandanna : ‘థామా’ తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. నలుపు చీరలో మెరిసిన రష్మిక మందన్న..
రష్మిక మందన్న బాలీవుడ్ లో నటించిన థామా సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. నేడు థామా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా రష్మిక ఇలా నలుపు చీరలో వచ్చి అలరించింది.
























