Home » Thammineni Veerabhadram
ముఖ్యంగా నల్గొండ జిల్లా నేతలు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారట.
అసెంబ్లీ ఎన్నికల్లో మేము అడిగిన సీట్లు కాంగ్రెస్ ఇవ్వలేక పోయింది. సీట్లు ఇవ్వడం అప్పుడు కుదరలేదు. అంత మాత్రాన కలిసి పని చేయలేదు అనుకోవద్దు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి సానుకూల వాతావరణం ఉంది. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి. తెలంగాణలో ప్రజల ఫిర్యాదులు వినే పరిస్థితి లేదు. Congress CPI Alliance