-
Home » Thane civic body
Thane civic body
Uddhav Thackeray: ఉద్ధవ్‌కు మరో షాక్.. షిండే క్యాంపులో చేరిన థానె కార్పొరేటర్లు
July 7, 2022 / 03:52 PM IST
థానె మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 66 మంది శివసేన కార్పొరేటర్లు షిండే క్యాంపులో చేరిపోయారు. థానె మున్సిపాలిటీకి చెందిన 66 మంది తిరుగుబాటు కార్పొరేటర్లు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి షిండేను కలిశారు.