-
Home » Thane Husband Killed Case
Thane Husband Killed Case
చీరలు కొనివ్వలేదని.. కుక్కర్ తో కొట్టి భర్తను హత్యచేసిన భార్య.. ఆ తర్వాత అసలు డ్రామా స్టార్ట్
July 23, 2026 / 09:53 AM ISTWoman Kills Husband In Thane : మహారాష్ట్ర థానేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చీరలు కొనివ్వలేదని ఓ భార్య తన భర్తను కుక్కర్ మూతతో కొట్టి హత్య చేసింది.