Home » Thangalaan Movie
తాజాగా విక్రమ్ తంగలాన్ షూటింగ్ పూర్తయిందని ఎమోషనల్ ట్వీట్ చేశారు. తంగలాన్ మొదటి రోజు షూటింగ్ ఫొటోని, చివరి రోజు షూటింగ్ ఫొటోని షేర్ చేసి..
తంగలాన్ షూట్ లో.. విక్రమ్ కి తీవ్రగాయాలు
తాజాగా చియాన్ విక్రమ్ కు తంగలాన్ సినిమా సెట్ లో ప్రమాదం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇన్ని రోజులు పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్ లో ఉన్న విక్రమ్ నిన్ననే తంగలాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.