Home » Thanuja Puttaswamy photos
సీరియల్ బ్యూటీ తనూజ పుట్టస్వామి(Thanuja Puttaswamy) రీసెంట్ గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్న విషయం తెలిసిందే. తన ఆటతో ఆడియన్స్ లో ఒక రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ ఫైనల్ గా రన్నరప్ గా నిలిచింది. దీంతో, ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ప�