Home » Thar Roxx SUV
Mahindra Thar Roxx : మహీంద్రా థార్ మాదిరిగానే థార్ రోక్స్ కొత్త వెర్షన్ కారును కూడా వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆవిష్కరించనున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ టీజర్ ప్రకారం.. రాబోయే థార్ రోక్స్ కొత్త బంపర్ డిజైన్‌ను కలిగి ఉంది.