Home » Tharun
సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2ని నవంబర్ లో నిర్వహించబోతున్నారు.
ఎప్పటికప్పుడు తరుణ్ వివాహం త్వరలో జరగబోతుందని వార్తలు తెరమీదకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా తరుణ్ వివాహం ఫిక్సయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
తాజాగా రోజా రమణి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ నేపథ్యంలో గతంలో తరుణ్ పై వచ్చిన రూమర్స్ గురించి, తరుణ్ పెళ్లి గురించి కూడా మాట్లాడింది.
Nuvve Kavali Movie: సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం ఇదే రోజున (అక్టోబర్ 13) కొత్తవాళ్లు లీడ్ రోల్స్‌లో నటించిన ఓ యూత్ సినిమా విడుదలైంది. మ్యాట్నీ నుంచి మౌత్ టాక్ పెరిగింది. యువత అంతా టికెట్ల కోసం క్యూ కట్టారు. కట్ చేస్తే థియేటర్లకు హౌస్‌ఫుల్ బోర్డులు వేలాడడం మొదల�