-
Home » The 20 Best Foods To Eat When Pregnant
The 20 Best Foods To Eat When Pregnant
Benefits of Spinach : గర్భధారణ సమయంలో బచ్చలికూర ఆహారంలో చేర్చుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు!
January 22, 2023 / 12:20 PM IST
గర్భధారణ సమయంలో, శరీరంలోని రక్త పరిమాణం 30 నుండి 50% వరకు పెరుగుతుంది, ఇది శరీరానికి ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ అవసరాన్ని పెంచుతుంది. బచ్చలికూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని ఐరన్ అవసరాలను తీరతాయి.