Home » The 2019 Oscars
సినిమా రంగంలో ఆస్కార్ (అకాడమీ) అవార్డులకు ఉన్నంత విశిష్టత మరే పురస్కారానికి లేదనడం అతిశయోక్తి కాదు. హాలీవుడ్ సినిమా పండగగా అభివర్ణించే ఆస్కార్ అవార్డుల కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి. జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు అంద�