Home » The Accidental Prime Minister
మన్మోహన్ సింగ్ పై ఒక సినిమా కూడా వచ్చిందని మీకు తెలుసా?
హాట్ బ్యూటీ ఆహానా కుమ్ర ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ చిత్రంలో ప్రియాంక గాంధీ పాత్రలో నటించింది.అచ్చు ప్రియాంక గాంధీలా ఒదిగిపోయిందని ఆహానాపై ప్రశంసలు కురిశాయి. 35 ఏళ్ల ఆహనా..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'. ట్రైలర్ రిలీజ్‌తోనే ఈ మూవీపై దుమారం రేగింది. సినిమా చుట్టూ వివాదాలు నెలకొన్నాయి.