The Boat

    రెండో రోజు ప్లాన్ ఫెయిల్: బోటు లాగుతుండగా విరిగిన యాంకర్

    October 1, 2019 / 01:35 PM IST

    కచ్చులూరు దగ్గర రెండో రోజు బోటు వెలికితీత పనులు విఫలం అయ్యాయి. మూడు యాంకర్లు వేసి ఐరన్‌ రోప్‌తో లాగేందుకు ప్రయత్నాలు చేయగా.. నిన్న వేసిన రోప్‌‌కు బోటు పట్టు దొరికినట్టు అంచనా వేసింది ధర్మాడి సత్యం బృందం. అయితే ఏదో బలమైనది బయటకు వస్తుందని భావ�

10TV Telugu News