Home » The Dead Don't Die
ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం ఫెస్టివల్‌గా చెప్పుకునే కేన్స్ వేడుక మంగళవారం (మే 15, 2019) సాయంత్రం ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాలెంట్ ఆర్టిస్ట్‌లు అందరూ ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఈ వేడుకను పదకొండు రోజుల పాటు ఎంతో ఘనంగా జరు�