Home » The Family Star
రష్మికతో కలిసి దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విజయ్. ఒక నెటిజెన్స్ చేసిన ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ భారీ కట్ అవుట్. ఫ్యామిలీ స్టార్ గురించి విజయ్ ఎమోషనల్ పోస్ట్..
బాలీవుడ్ ట్రెండ్ ని టాలీవుడ్ కి తీసుకు వస్తూ రిలీజ్‌కి ముందే 'కళ్యాణి వచ్చా వచ్చా' ఫుల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేసేసిన ఫ్యామిలీ స్టార్.
గీతగోవిందం సినిమాలో 'వచ్చిందమ్మ' అంటూ ఒక మంచి పెళ్లి సాంగ్ ని ఇచ్చిన విజయ్ అండ్ పరుశురామ్.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తో మంచి సాంగ్ ని సిద్ధం చేసేసారు.