Home » The Godfather
ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్ పాసినో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గాడ్ ఫాదర్ చిత్రంలోని ఆయన నటనకు ఫిదా కాని వారంటూ దాదాపుగా ఉండరు. ఆయన నాలుగో సారి తండ్రైయ్యారు.
హాలీవుడ్ గాడ్ ఫాదర్ నటుడు అల్ పచినో.. 83 ఏళ్ళ వయసులో నాలుగోసారి తండ్రి కాబోతున్నాడు. అది కూడా 29 ఏళ్ల ప్రేయసితో..
ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఫిలిం ‘ది గాడ్ ఫాదర్’ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రీ-రిలీజ్ చెయ్యబోతున్నారు మేకర్స్..