Home » The India House
హ్యాపీడేస్ సినిమాలో ఓ సైడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ మధ్యలో కొన్ని మంచి సినిమాలు చేసినా ఒక దశలో వరుస ఫ్లాప్స్ చూశాడు. స్వామిరారా నుంచి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ హిట్స్ వచ్చినా రాకపోయినా కొత్త కథలనే ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగాడు.
తాజాగా నేడు V మెగా పిక్చర్స్ బ్యానర్ నుంచి ఫస్ట్ సినిమాను ప్రకటించారు. ఎవ్వరూ ఊహించని విధంగా హీరో నిఖిల్ తో పాన్ ఇండియా సినిమా ప్రకటించారు రామ్ చరణ్.