Home » The Soul Of Satya
ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా మరో ఎమోషనల్, ప్రేమ, దేశభక్తి అంశాలు ఉన్న సత్య అనే కాన్సెప్ట్ షార్ట్ ఫిలింతో వచ్చాడు. ఈ షార్ట్ ఫిలింలో సాయి ధరమ్ ఒక సోల్జర్ గా కనిపించాడు.