-
Home » The Top 10 Tips for Healthy Winter Skin
The Top 10 Tips for Healthy Winter Skin
Skin Care : శీతాకాలంలో చర్మసంరక్షణ చాలా ముఖ్యం! ఇందుకోసం మార్కెట్లో ఉత్పత్తులకన్నా ఇంటి చిట్కాలే మేలు!
December 19, 2022 / 12:58 PM IST
వేపనూనె యాంటీసెప్టిక్ లక్షణాలు కలది. ఇందులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది చర్మంలో దురద, చీకాకును తొలగిస్తాయి. బ్యాక్టీరియాను తొలగిస్తుంది, ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. ఇది డ్రై స్కిన్ తొలగించడం మాత్రమే కాదు, చర్మానికి పోష