Home » The Warrior Hindi Version
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన యాక్షన్ మూవీ ‘ది వారియర్’ రిలీజ్కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. కానీ, ఈ సినిమా రిలీజ్ తరువాత అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఈ సిన�