రామ్ పోతినేని రీసెంట్గా సరికొత్త లుక్‌లో.. సూపర్ స్టైలిష్ అండ్ క్యూట్‌గా కనిపించాడు..
వెయిట్ చేసే అవసరం లేకుండా.. పెద్ద హీరోల సినిమాలన్ని బ్యాక్ టూ బ్యాక్ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు కానీ.. పెద్ద సినిమాల దండయాత్రతో చిన్న సినిమాలకు భయం..
తాజాగా ఉస్తాద్ రామ్ నిన్న లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ 'ది వారియర్' అని ప్రకటించాడు. హీరో హవీష్ కూడా 'వారియర్' అనే టైటిల్ తో నిన్నే సినిమాని ప్రకటించాడు....
ఉస్తాద్ రామ్ తమిళ స్టార్ డైరెక్టర్ ఎన్.లింగుస్వామితో చేస్తున్న సినిమాకి ‘ది వారియర్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు..