The website

    అక్టోబర్ 29వ తేదీన ధరణి పోర్టల్ ప్రారంభం

    October 23, 2020 / 06:24 PM IST

    Dharani portal launch: తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదుచేసే కార్యక్రమం ధరణి పోర్టల్ ఈ నెల(అక్టోబర్) 29వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభం చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించగా.. దసరాకు రెండు రోజులు సమయం

10TV Telugu News