Home » theater release
వస్తుందా రాదా అనుకున్నా సినిమా థియేటర్లోకి రాబోతుంది. నక్సల్ బ్యాక్ డ్రాప్ తో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ గా రెడీ అయిన విరాట పర్వం రిలీజ్ డేట్ ఫిక్సయింది. రానా, సాయిపల్లవి సిల్వర్ స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు?
హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్’. 2009లో వచ్చిన ఈ సినిమా హైలెవెల్ గ్రాఫిక్ వర్క్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక సరికొత్త ఊహా లోకంలో విహరించేలా చేసింది.
బాలీవుడ్ లో గ్యాప్ తర్వాత క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య కొన్ని సినిమాలు రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమన్నాయి. అయితే ఈ వీకెండ్ కి టైగర్ ష్రాఫ్, అజయ్ దేవ్ గన్ లాంటి యాక్షన్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఈ వారం చూసినోళ్లకి చూసినన్ని సినిమాలు.. అటు ధియేటర్లు, ఇటు ఓటీటీలు వరసపెట్టి నువ్వా నేనా అన్నట్టు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యడానికి పోటీ పడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు..
ఈ వారం ధియటేర్లో రిలీజ్ అయ్యేది చాలా తక్కువ సినిమాలే. కానీ ఓటీటీలో మాత్రం కామెడీ, యాక్షన్ రొమాన్స్ ఇలా ఏ జానర్ కి కావల్సిన సినిమాలు ఆ జానర్ వాళ్లని ఎంటర్ టైన్ చెయ్యడానికి రెడీగా..
అసలు ఎంటర్ టైన్ మెంట్ ఫైట్ స్టార్ట్ అవుతోంది. అటు ధియేటర్లు, ఇటు ఓటీటీలు ఏమాత్రం తగ్గకుండా.. టఫ్ కాంపిటీషన్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాయి.
ఒకవైపు అఖండ జాతర కొనసాగుతుండగానే ఈశుక్రవారం కూడా కొత్త సినిమాలు ధియేటర్లలోకి వచ్చేశాయి. పెద్దగా కాంపిటీషన్ లేని టైమ్ చూసి నాగశౌర్య సేఫ్ గా లాండ్ అవుదామని ప్లాన్ చేసుకున్న నాగశౌర్య
ఈ వారం పేరున్న హీరోలెవరు ముందుకు రావడం లేదు. అదేనండీ థియేటర్ జోరు పెరిగాక యంగ్ హీరోలు కాస్త గట్టిగానే పోటీపడ్డా.. ఈ వీక్ మాత్రం టాలీవుడ్ సందడి తగ్గింది. అయితే బాలీవుడ్ లో మాత్రం..
ఈ సంవత్సరం స్టార్ల మధ్య కాంపిటీషన్ పర్వాలేదనిపించినా.. నెక్ట్స్ ఇయర్ మాత్రం అస్సలు తగ్గేదే లేదంటున్నారు హీరోలు. సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతికి ధియేటర్లో సినిమాల దండయాత్ర జర