Home » them on Instagram
భారత్-చైనాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న క్రమంలో భారత్ చైనాకు బుద్ది చెప్పే భాగంలో TikTok తో సహా 59 చైనా యాప్ లను బ్యాన్ చేస్తూ భారత ప్రభుత్వం సోమవారం(జూన్29,2020) ప్రకటించింది. ఈ TikTok యాప్ తో భారత్ లో TikTok స్లార్లుగా పేరు పొందినవారు తమ అభిమానులను దగ్గరయ్యే�