Home » Thieves gang
శ్రీమంతుల ఇళ్లలో జరిగే ఖరీదైన పెళ్లిళ్లు, శుభకార్యాలకు పిల్లలను అందంగా ముస్తాబు చేసి ఈ గ్యాంగ్ పంపిస్తుంది.
ముగ్గురు వ్యక్తులు ఓ కారులో ప్రయాణిస్తున్నారు. బెంగళూరు నుంచి కేరళలోని మలప్పురం వెళ్తున్నారు. తెల్లవారుజాము సమయంలో 3గంటలకు పుథుసేరి సమీపానికి చేరుకున్నారు.