-
Home » Thika Maka Thanda Movie Review
Thika Maka Thanda Movie Review
తికమక తాండ మూవీ రివ్యూ.. రాజన్న మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ యాని హీరోయిన్ గా మెప్పించిందా?
December 15, 2023 / 09:25 PM IST
ట్విన్స్ హరికృష్ణ, రామకృష్ణ హీరోలుగా, యాని, రేఖా నిరోషా హీరోయిన్స్ గా నూతన దర్శకుడు వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తికమక తాండ. ఈ సినిమా నేడు డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.