Home » Thiragabadara Swamy Movie
యంగ్ హీరో రాజ్ తరుణ్ కొంతకాలంగా సరైన హిట్లు లేక వెనకబడిపోయాడు. ఇటీవల ‘ఆహ నా పెళ్లంట’ అనే వెబ్ మూవీలో నటించాడు ఈ హీరో. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను ఓకే చేసిన రాజ్ తరుణ్, తాజాగా ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించాడు.
‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్న రాజ్ తరుణ్, ఆ తరువాత లవర్ బాయ్‌గా మారిపోయాడు. ఇటీవల ‘ఆహ నా పెళ్లంట’ అనే వెబ్ మూవీలో నటించాడు ఈ హీరో. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను ఓకే చేసిన రాజ్ తరుణ్, తాజాగా ఈ సినిమాను అఫీషియల్‌గా ప