Raj Tarun: రాజ్ తరుణ్ కొత్త సినిమా ప్రారంభం..
యంగ్ హీరో రాజ్ తరుణ్ కొంతకాలంగా సరైన హిట్లు లేక వెనకబడిపోయాడు. ఇటీవల ‘ఆహ నా పెళ్లంట’ అనే వెబ్ మూవీలో నటించాడు ఈ హీరో. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను ఓకే చేసిన రాజ్ తరుణ్, తాజాగా ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించాడు.

Raj Tarun New Movie Opening Pics

Raj Tarun New Movie Opening Pics

Raj Tarun New Movie Opening Pics

Raj Tarun New Movie Opening Pics

Raj Tarun New Movie Opening Pics
