Raj Tarun: రాజ్ తరుణ్ కొత్త సినిమా ప్రారంభం..

యంగ్ హీరో రాజ్ తరుణ్ కొంతకాలంగా సరైన హిట్లు లేక వెనకబడిపోయాడు. ఇటీవల ‘ఆహ నా పెళ్లంట’ అనే వెబ్ మూవీలో నటించాడు ఈ హీరో. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను ఓకే చేసిన రాజ్ తరుణ్, తాజాగా ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించాడు.

1/5
Raj Tarun New Movie Opening Pics001
2/5
Raj Tarun New Movie Opening Pics002
3/5
Raj Tarun New Movie Opening Pics003
4/5
Raj Tarun New Movie Opening Pics004
5/5
Raj Tarun New Movie Opening Pics005