Home » third dose
ప్రపంచ వ్యాప్తంగా కరోనాపై టీకాస్త్రంతో పోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ చాలా దేశాల్లో రెండు డోసుల టీకాలు అందించారు.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కొవిడ్ మూడో వేవ్ ప్రభావం పెరుగుతోంది. కరోనా తగ్గుముఖం పట్టిందని అనుకున్న సమయంలో మళ్లీ ఒక్కసారిగా కరోనా విజృంభిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందిన దేశాలలో కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి బూస్టర్ షాట్లు వేయడం ప్రారంభం అయ్యింది.
రెండు డోసుల వ్యాక్సిన్లను వేయించుకోవడం వల్ల కరోనా ఉదృతి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది
కరోనా వ్యాక్సిన్ డోసుల వ్యవధి మంచిదేనంటూ ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ది చేసిన కొవిషీల్డ్ రెండో డోసుకు ఎక్కువ వ్యవధి తీసకోవచ్చునని అంటున్నారు పరిశోధకులు.