Home » third meet
దీంతో పాటు శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా డి.రాజా, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన మెహబూబా ముఫ్తీలకు కూడా ఈ కమిటీలో చోటు కల్పిం�
వివిధ రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై తక్షణమే చర్చలు ప్రారంభించి, వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని, వివిధ ప్రాంతాల్లో జూడేగా భారత్, జీతేగా ఇండియా అంటూ నినాదాలు చేస్తామని చెప్పారు.
ముంబైలో సాగుతోన్న విపక్షాల సమావేశానికి 28 విపక్ష పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు పాల్గొంటారని బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు