Home » third round talks
బెలారస్ కేంద్రంగా ఇరు దేశాల ప్రతినిధుల చర్చలు జరిగాయి. తమ షరతులకు అంగీకరిస్తే సైనిక చర్య నిలిపివేస్తామని రష్యా తెలిపింది. ఉక్రెయిన్ ఏ కూటమిలోనూ చేరవద్దని రష్యా డిమాండ్ చేసింది.