Home » third vaccination testing center
నెల రోజుల్లో హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు గురించి ప్రస్తావించారు. పీఎం కేర్స్ నిధులతో ద�