Home » Thiru Movie
తాజాగా హీరోయిన్ నిత్యామీనన్ ఈ సినిమా రివ్యూలు ఇచ్చేవారిపై ఫైర్ అయింది. ఇటీవల ధనుష్ తో కలిసి తిరు అనే ఓ సినిమాతో ప్రేక్షకులని పలకరించింది నిత్యామీనన్. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఓ ఫీల్ గుడ్ మూవీలా అందర్నీ అలరించింది. అయితే ఈ సినిమాపై కొన్