Home » Thota Vani
ఎమ్మెల్యేగా గెలిచినా.. అధికారం చెలాయించలేని స్థితిలో ఒకరుంటే.. ఎన్నికల్లో పోటీ చేయకుండానే అధికారాన్ని అనుభవిస్తున్నది మరొకరు. ఆశావహులకు చెక్ పెట్టేందుకు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకేనని.. ఏకంగా అధినేతలతోనే ప్రకటించుకున్నారు.
తెలుగు దేశం పార్టీకి షాక్ తగలనుంది. కాకినాడ ఎంపీ తోట నర్సింహ్మ దంపతులు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు.