Home » threat to life
కరోనా బారినపడి కోలుకున్నా దాని ప్రభావం నీడలా వెంటాడుతోంది. కరోనా బారిన పడినవారి పేగులకు ‘గ్యాంగ్రిన్’ సమస్య పొంచి ఉన్నట్టు తాజా పరిశీలనలో వెల్లడైంది.
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోవైపు కోవిడ్ -19 టెస్టులపై గందరగోళం నెలకొంది. దీంతో జనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్‌లోని నరసపురం ఎంపి రాజు తన నియోజకవర్గానికి వెళ్లేందుకు భయప�