Home » Three crowns
తిరుపతి: తిరుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో రెండు నెలల క్రితం కిరీటాలు చోరీ చేసిన నిందితుడిని పోలీసుల అరెస్టు చేశారు. నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఆకాశ్ ప్రతాప్ గా గుర్తించారు. చోరీ జరిగిన 80 రోజులకు నిందితుడిని పో�
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో గోల్ మాల్ జరిగింది. ఆలయంలో మూడు కిరీటాలు మాయం అయ్యాయి.