Home » three minors
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. ఖంద్వా జిల్లాలో ఓ ఎనిమిదేళ్ల బాలుడిపై అత్యాచారయత్నం జరిగింది. బాలుడి తాత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
"పుష్ప" మూవీ, "బౌకాల్ వెబ్ సిరీస్"లను ప్రేరణగా తీసుకుని తాము కూడా నేర ప్రవృత్తిలోకి వెళ్లి, ఆయా చిత్రాల్లోని హీరోల వలే ఎదగాలని భావించారు ముగ్గురు మైనర్లు
ముగ్గురు మైనర్లతో పాటు ఏడుగురు కలిసి ఓ టీనేజర్ ను రేప్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బీటల్ జిల్లాలో జరిగింది. సోదరుడితో కలసి ఇంటికి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గ్రామంలోని వేరే ప్రాంతానికి వెళ్లి వస్తున్నారు. ఇంతలో మోటార్ సైకిళ్లపై వ�