Home » Three MPs
నిజామాబాద్ జిల్లా బాధ్యతలను ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అప్పగించారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ ముజీబుద్దీన్ని నియమించారు.
టీడీపీలో చక్రం తిప్పిన ఆ ముగ్గురు ఇప్పుడు బీజేపీలోకి ఎందుకు చేరామా అని తలలు పట్టుకుంటున్నారా? లేక ఆ పార్టీ వాళ్లు వారిని నమ్మడం లేదా? అసలు పార్టీ కార్యక్రమాలకు పిలవకపోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయా అనే చర్చ జోరందుకుంది. టీడీపీ రాజ్యసభ సభ్యులు