Home » Three sisters
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లు సహా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బావిలో లభించాయి. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నారు.
కష్టాలను లెక్క చేయలేదు.తండ్రి చనిపోయినా కళ్లు లేని తల్లిని కంటికి రెప్పలా చూసుకున్నారు.కానీ ఏంజరిగిందో గానీ 17 ఏళ్లలోపున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.
వారు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వారిది రాజస్థాన్ లోని హనుమాన్‌ఘర్ జిల్లా. అక్కాచెల్లెళ్లు ముగ్గురూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.అంతేకాదు ముగ్గురు అక్కచెల్లెళ్లు రాజస్థాన్ అడ్మినిస్