Home » three years
తల్లిదండ్రులు దూరమయ్యారనే కుంగుబాటుతో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. రాత్రీపగలు ఇంటికే పరిమితమయ్యారు. మూడేళ్ల పాటు చీకటిలోనే బతుకులు సాగిస్తున్న...ఈ విషాద ఘటన అనంతపురం వేణుగోపాల్‌నగర్‌లో వెలుగుచూసింది.
మరోవైపు భారీగా లభ్యమైన బంగారం, నగదుపై ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టి సారించింది. ఈ కేసులో అరెస్టైన బస్సు డ్రైవర్లను విచారించేందుకు రెడీ అయ్యింది.
నేటి బాలలే రేపటి పౌరులు. కానీ భావి భారత పౌరులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న అత్యంత విషాదకర పరిస్థితులకు సంబంధించి నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (NCRB) వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత మూడేళ్ల వ్యవధిలో 24వేల మంది టీ�
సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువతికి టీలో మత్తుమందు కలిపి ఇచ్చి మూడేళ్ళ పాటు అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. ఈ ఘటన ముంబై మహానగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే 35 ఏళ్ల వ్యక్తికీ సోషల్ మీడియాలో ఓ యువతి పరిచయమైంది. కొద�
Super specialty medical students : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు, కోర్సు పూర్తయ్యాక మూడేళ్ల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేయాల్సిందే. అందుకోసం కోర్సులో చేరే సమయంలోనే 50 లక్షల రూపాయల పూచీకత్తు బ
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటేందుకు అధికార – విపక్షాలు రెడీ అవుతున్నాయి. జడ్పీ పీఠాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల వ్యూహాలకు పదునుపెట్టాయి. అత్యధిక స్థానాలు గెలిచి .. ప్రజలంతా ప్రభుత్వం వైపే ఉన్నారని నిరూపించాలని వైసీపీ �
వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు కారణంగా మూడేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ ఎట్టకేలకు మళ్లీ సినిమా తీసేందుకు సిద్ధం అయ్యాడు. హీరో మంచు మనోజ్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అహం బ్రహ్మస్మి అనే సినిమాలో నటి�
దేశవ్యాప్తంగా సంచలనం.. ఇటువంటి ఓ సంచలన నిర్ణయం ప్రభుత్వాలు తీసుకుంటాయి అనే ఊహ కూడా ఎవరికీ లేదు. కానీ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడిన తొలి ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 500, 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది కేంద్రం. అవినీతిపై పోరాడే�
మూడేళ్లలో జమిలి ఎన్నికలు వస్తాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. టీడీపీ లీగల్ సెల్ సమావేశంలో చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం టీడీపీ లీగల్ సెల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాబు పాల్గొని ప్రసంగ�