Home » three youths
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దారుణం జరిగింది. పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో కార్మికుడు సంజయ్ మృతి చెందగా మరో కార్మికుడు గాయపడ్డారు.
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం బైరాపురంలో బొలేరో వాహనం, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తోన్న ముగ్గురు యువకులు చనిపోయారు.
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. స్విగ్గి డెలివరీ బాయ్స్‌పై ముగ్గురు యువకుల దాడికి పాల్పడ్డారు. ఉదయం 7 గంటల సమయంలో చైతన్య పురి పోలీస్‌స్టేషన్ పరిధిలో భవాని చౌరస్తా దగ్గర మద్యం తాగిన మైకంలో ఇద్దరు స్విగ్గి డెలివరీ బాయ్స్‌పై ముగ్గురు యువ