Home » thrilling
ప్రభాస్ ఇప్పుడు వేల కోట్ల బిజినెస్ హీరోగా మారిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టేశాడు. ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్ చివరి దశకు చేరుకోగా మరోవైపు ఆదిపురుష్ కూడా ముమ్మరంగా షూటింగ్ జరుగుతుంది.
భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తేజస్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టులో రెండు సీట్ల తేజస్ లో ఆయన ప్రయాణించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారా ? లేదంటే పార్లమెంట్‌కు పోటీ చేస్తారా ?