throw bike

    గడ్కరీ ఇంటి వద్ద పోలీసులపై బైక్ విసిరేసిన యువకులు

    September 11, 2019 / 03:04 PM IST

    కొత్త వాహనాల చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. పలు చోట్ల నిరసనలు పేట్రేగిపోతున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇంటిపై బైక�

10TV Telugu News