Home » throws foetus at garbage
డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు. కానీ ఓ డాక్టర్ మాత్రం కనీసం ఓ మనిషిగా కూడా ప్రవర్తించలేదు. ఓ 15ఏళ్ల అమ్మాయికి అబార్షన్ చేసిన డాక్టర్ ఆ పిండాన్ని తనతో పాటు కారులో తీసుకెళ్తూ దారి మధ్యలో కారులోంచి ఆ పిండాన్ని చెత్తలోకి విసిరేశాడు. ఈ అమానవీయ �