Home » THUB-2
ఐటీ కారిడార్ రాయదుర్గంలో ఐదేళ్లు క్రితం టీ-హబ్ రెండో దశ భవన నిర్మాణ పనులు మొదలుపెట్టారు. మూడెకరాల్లో.. 276 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు. మొత్తం.. 3 లక్షల 70 వేల చదరపు అడుగుల్లో దీని నిర్మాణం జరిగింది.